ఏటీఎం సెంటర్ కి వెళ్ళినప్పుడు ఏటీఎం స్లాట్ దగ్గర గ్రీన్ లైట్ ఉంటే అది ఎంతో సమర్ధవంతంగా పనిచేస్తుంది అని అందులో నుంచి డబ్బులు విత్డ్రా చేసుకోవాలని లేనిపక్షంలో అక్కడ మోసం జరుగుతుంది అని అనుగ్రహించాలని నిపుణులు సూచిస్తున్నారు.