కోపోద్రిక్తుడైన భర్త భార్యను అతి కిరాతకంగా కత్తితో దాడి చేసి హత్య చేసిన ఘటన జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.