భారత రాజధాని ఢిల్లీలో నలుగురు దుర్మార్గులు 32 ఏళ్ల మహిళపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఇటీవలే చోటు చేసుకున్న ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపింది. ఘటనలో నిందితులను పోలీసులు అరెస్టు చేసి దర్యాప్తు చేస్తున్నారు.