అమెరికాలో గ్రీన్‌కార్డు దరఖాస్తుదారులకు ఊరట, గ్రీన్‌కార్డుల జారీని నిలిపివేస్తూ ట్రంప్ సర్కార్ ఇచ్చిన ఆదేశాల నుంచి దాదాపు పది వేల మందికి మినహాయింపు