బీహార్ రాష్ట్రంలోని పాట్నాలోని అర్రాహ్ జిల్లాలో రాహుల్ అనే వ్యక్తి తన వదిన చెల్లెలి పై అత్యాచారానికి పాల్పడ్డాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మబలికి అతను అత్యాచారం చేశాడని బాధితురాలు ఫిర్యాదు చేయగా.. పోలీసులు రాహుల్ ని అరెస్టు చేసి విచారిస్తున్నారు.