పాకిస్తాన్ తరహాలోనే చైనా కూడా ప్రస్తుతం ఉగ్రవాదులకు షెల్టర్ ఇచ్చేందుకు సిద్ధం అయినట్లు తెలుస్తుంది. ఈ విషయాన్ని ప్రపంచ దేశాల దృష్టికి తీసుకెళ్లేందుకు భారత్ ప్రయత్నాలు చేస్తోంది.