ప్రస్తుతం ఏపీ సర్కార్ చేపడుతున్న నాడు-నేడు కార్యక్రమం లో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన జీవన్ యోజన పథకం లో భాగంగా కేంద్రం నుంచి వచ్చే నిధులు ఎంతగానో ఉపయోగ పడే అవకాశం ఉందని విశ్లేషకులు అంటున్నారు.