ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మామ గంగిరెడ్డి సంస్మరణ సభ కడప జిల్లా పులివెందుల భాకారాపురంలోని వైఎస్సార్ ఆడిటోరియంలో నిర్వహించారు. ఈ సభలో మాట్లాడుతూ.. తండ్రిని తలచుకొని కన్నీరు పెట్టుకున్న జగన్ సతీమణి భారతి..