రుణగ్రహీతలకు అనుకూలంగా వడ్డీ పైన వడ్డీ మాఫీకి కేంద్రం అంగీకారం తెలిపింది. అదనపు అఫిడవిట్లు చేయడానికి ఆర్బీఐ కేంద్రానికి ఒక వారం గడువు ఇచ్చింది. తదుపరి విచారణ ఈ నెల 13 వ తేదీకి వాయిదా వేసింది. అన్ని అఫిడవిట్లను అక్టోబర్ 12వ తేదీ నాటికి సమర్పించాలని సుప్రీం కోర్టు ఆదేశించింది.