కరోనా బాధితుల చీటీ లో చూసి ఎంతో మంది కరోనా మందులు వాడుతూ చివరికి అనారోగ్యం బారిన పడి ఆస్పత్రి పాలవుతున్న ఘటనలు పెరుగుతున్నట్లు ఇటీవల గురు గ్రామ్ కు చెందిన వైద్యులు తెలిపారు.