ఉత్తరప్రదేశ్లో మరో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది పదిహేనేళ్ల బాలికను అపహరించిన ఇద్దరు యువకులు మత్తు మందు ఇచ్చి అత్యాచారం చేసి వీడియో చిత్రీకరించిన ఘటన సంచలనం గా మారిపోయింది.