ప్రస్తుతం పండుగ సీజన్లో రైల్వే శాఖ ఏర్పాటు చేసిన ప్రత్యేక రైళ్లకు దాదాపుగా 30 శాతం అదనంగా టికెట్ ధరలు వసూలు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.