మోసం చేయడంలో వీళ్ళు ఆరితేరిపోయినట్టు ఉన్నారు. పాత టీవీలు, రేడియోలు ఇస్తే లక్షలు, కోట్లు ఇచ్చి మరీ కొనేందుకు రెడీగా ఉన్నాయి కొన్ని ముఠాలు. వీళ్ళు 20, 30 ఏళ్ల కిందటి టీవీలు, రేడియోలుకి పడి చచ్చిపోతున్నారు...? ఎందుకంటే పాత టీవీలు, రేడియోల్లో ఉన్న రెడ్ మెర్క్యూరీ ఫిలమెంట్ కోసమే.