యువత ఎక్కువగా వైద్యుల సలహాలు తీసుకోకుండా సొంతంగా మందులు వాడటం ద్వారా ఏకంగా పరిస్థితి విషమించి ప్రాణాలు కూడా పోతున్నాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.