మరుసటి రోజు రాష్ట్రంలో భారీ ఎత్తున శాంతిభద్రతలకు విఘాతం కలిగే అవకాశం ఉందని తమకు ఇంటెలిజెన్స్ నివేదికలు అందాయని అందుకే హత్రాస్ మృతురాలికి అర్ధరాత్రి దహన సంస్కారాలు నిర్వహించినట్లు యూపీ సర్కార్ సుప్రీంకోర్టుకు తెలిపింది.