కరోనా అసలు స్వరూపం బయటపెట్టిన డబ్ల్యూహెచ్ఓ..! ప్రపంచ జనాభాలో ప్రతి పదిమందిలో ఒకరికి కరోనా ఉండటంతో పాటు.. దేశాన్ని, ప్రాంతాన్ని బట్టి కూడా కరోనా తన స్వరూపాన్ని మార్చుకుంటున్నట్టు వెల్లడి.