తెలంగాణలో మరో దారుణం.. మహిళను నమ్మించి మోసం చేసిన సహా ఉద్యోగి.. అత్యాచారం చేసి డబ్బులు కావాలని బ్లాక్ మెయిల్ చేశాడు. అడిగినంత ఇవ్వకుంటే జీవితం నాశనం చేస్తానని బెదిరించాడు. భాదితురాలు పోలీసులను ఆశ్రయించింది..