తెలుగు రాష్ట్రాల జలవివాదాలకు అడ్డుకట్ట పడినట్టేనా..? రెండు రాష్ట్రాల మధ్య చాలా విషయాల్లో ఏకాభిప్రాయం ఏకాభిప్రాయం వచ్చిందన్న కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్