అరుణా చల్ ప్రదేశ్ లోని నాలుగు ప్రాంతాలలో చైన సైనికులు చొరబడేందుకు అవకాశం ఉంది అంటూ నిఘా వర్గాల నుంచి సమాచారంతో అక్కడ భారీగా సైనికులను మోహరించింది భారత్.