చైనాలో ఒక ముస్లిం వ్యక్తి అదృశ్యం అవ్వడానికి వెనుక ప్రభుత్వ హస్తం ఉందని ఇటీవల ఐక్యరాజ్య సమితి కమిటీ ముందు చైనా ప్రభుత్వం ఒప్పుకుంది.