ప్రస్తుతం అజర్బైజాన్ అర్మేనియా దేశాల మధ్య జరుగుతున్న యుద్ధంలో అజర్బైజాన్ కు ఆయుధాలు సప్లై చేస్తున్న ఇజ్రాయిల్ దేశంతో మోడీ రంగంలోకి దిగి చర్చలు జరపడంతో ఆయుధాల సప్లై నిలిపివేసింది.