జగనన్న విద్యా కానుక కార్యక్రమం రేపటినుంచి రాష్ట్రంలో లాంఛనంగా మొదలవుతుంది. ఈ విద్యాకానుక లిస్ట్ లో పేరులేని వారు వెంటనే సంబంధిత స్కూల్ హెడ్ మాస్టర్ కి ఫిర్యాదు చేయాలి. లేదా 9121296051, 9121296052 హెల్ప్‌లైన్ నంబర్లలో సంప్రదించాలి.