ఒక కోతుల గుంపు భవనంపై ఒక్కసారిగా దూకడంతో శిథిలావస్థలో ఉన్న భవనం కూలిపోయింది దీంతో శిథిలాల కింద ఇరుక్కుని ఇద్దరు ప్రాణాలు కోల్పోయిన ఘటన వెలుగులోకి వచ్చింది.