కరోనా వైరస్ బారినపడి భర్త మృతి చెందడంతో భార్య నిర్లక్ష్యం కారణంగానే భర్త మృతి చెందాడు అన్న కారణంగా అధికారులు భార్య పై కేసు నమోదు చేసిన ఘటన మహారాష్ట్రలోని బండార జిల్లాలో వెలుగులోకి వచ్చింది.