కేబుల్ బ్రిడ్జి నిర్మాణంతో పర్యాటక శోభను సంతరించుకున్న దుర్గం చెరువులో బోట్ సేవలను కూడా ప్రారంభించింది తెలంగాణ ప్రభుత్వం.