ఒకవేళ కేంద్రంలో యూపీఏ ప్రభుత్వం అధికారంలో ఉంటే ఉదయం నుంచి చైనాను సరిహద్దు నుంచి పదిహేను నిమిషాల్లోనే తరిమి కొట్టే వాళ్ళు అంటూ కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు.