ఇంట్లో నమ్మకస్తుడిగా పనికి చేరి చివరికి ఇంట్లో 40 లక్షల నగదు 5 తులాల బంగారం ఎత్తుకెళ్లిన ఘటన రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.