రైల్వే ప్రయాణికులకు ఇండియన్ రైల్వే శుభవార్త అందించింది. రైలు బయలుదేరే 30 నిమిషాల ముందు సెకండ్ చార్ట్ ను కూడా విడుదల చేసి ప్రయాణికులకు ఖాళీగా ఉన్న సీట్లు బుక్ చేసుకునేందుకు అవకాశం కల్పించింది.