JMI రీసెర్చర్లు తాజాగా ఒక పరిశోధన చేసారు. ఇలా ఈ పరిశోధన ద్వారా Saliva ఆధారిత టెస్టు కిట్ కనిపెట్టారు. ఈ కిట్ల వల్ల గంటలో COVID-19 పాజిటివ్ ను నిర్థారించడం మరెంత సులభం అని చెప్తున్నారు