గత ఏడాది రాజస్థాన్ లో వెలుగులోకి వచ్చిన అల్వార్ గ్యాంగ్ రేప్ ఘటన కేసులో స్పెషల్ కోర్టు తీర్పునిచ్చింది. నిందితులు చనిపోయే వరకు జైలు శిక్ష అనుభవించాలి అని తీర్పు వెలువరించింది.