పండుగ సీజన్ సమీపిస్తున్న వేళ అంతర్రాష్ట్ర సర్వీసులను ప్రారంభించి.. రిజర్వేషన్లు ప్రారంభిద్దామని ఆంధ్రప్రదేశ్ ఆర్టిసి ముఖ్య కార్యదర్శి కృష్ణ బాబు తెలంగాణ ఆర్టీసీకి లేఖరాశారు. దీనిపై తెలంగాణ ఆర్టీసీ స్పందించాల్సి ఉంది.