పెళ్లి కాకుండానే గర్భందాల్చిన కూతురు పై కోపంతో ఊగిపోయిన తండ్రి ఏకంగా అల్లారుముద్దుగా పెంచుకున్న కూతుర్ని దారుణంగా హత్య చేసి నదీతీరంలో పాతి పెట్టిన ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో వెలుగులోకి వచ్చింది.