నెట్ బ్యాంకింగ్ లో చెక్ బుక్ అప్లై చేసుకున్న వారికి అడ్రస్ కి డెలివరీ చేసేందుకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తమ కస్టమర్లకు సదుపాయం కల్పించింది.