భార్య కాపురానికి రావడం లేదని మనస్తాపం చెందిన భర్త చివరికి రైల్వే ట్రాక్ పై ఆత్మహత్య చేసుకొని మరణించిన ఘటన సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం లో వెలుగులోకి వచ్చింది.