ఏపీలో జగన్ సర్కారు ఇంజినీరింగ్ విద్యార్థులకు శుభవార్తను అందించి మరో ముందడుగు వేసింది... ఇంజనీరింగ్ పూర్తిచేసిన ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్థులకు మార్కెట్లో డిమాండ్ ఎక్కువగా ఉన్న కోర్సుల్లో నైపుణ్య శిక్షణ ఇచ్చి ఉద్యోగ అవకాశాలు స్వయంగా వారే కల్పించేందుకు ప్రముఖ శిక్షణా సంస్థ ఎక్స్ ఎల్ ఆర్ ఒక గొప్ప అవకాశాన్ని కల్పించింది...