ప్రపంచ వ్యాప్తంగా కొనసాగుతున్న కరోనా విజృంభణ, ఈ మహమ్మారి గాలి ద్వారా వ్యాప్తి చెందడంపై క్లారిటీ ఇచ్చిన అమెరికాకు చెందిన ఓ సంస్థ.