ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని షాజహాహన్ పూర్ జిల్లాలో ఒక దళిత తండ్రి తన పదహారేళ్ల కూతురు పెళ్లి కాకముందే గర్భవతి అయ్యిందని.. ఆ విషయం గ్రామస్తులకు తెలియడంతో తమ పరువు పోయిందని తీవ్ర మనస్థాపానికి గురై తన కూతుర్ని అతి కిరాతకంగా హతమార్చాడు. ప్రస్తుతం అతడి పై పోలీసులు కేసు నమోదు చేశారు.