అక్టోబర్ 13వ తేదీ నుండి బెంగళూరు రోడ్లపై నడవనున్న ఎలక్ట్రిక్ బస్సులు. ట్రయిల్ రన్ లో భాగంగా ఈ ఎలక్ట్రిక్ బస్సులను నెలరోజులపాటు నడుపుతున్నామని బెంగళూరు అధికారి సంతోష్ కుమార్ వెల్లడించారు. పూర్తి వివరాల కొరకు ఇండియా హెరాల్డ్ పాలిటిక్స్ కాలమ్ లో చూడండి.