దేశ వ్యాప్తంగా సంచలనం రేపుతున్న హాత్రాస్ గ్యాంగ్ రేప్ కేసులో మరో ట్విస్ట్..ప్రధాన నిందితుడికి బాధిత యువతికి ఫోన్ సంభాషణ జరిగినట్లు పోలీసులు తెలిపారు..కేసును తప్పుదోవ పట్టిస్తున్నారని పోలీసుల తీరుపై దళిత సంఘాలతో పాటు విపక్షాలు, కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు