ఏకంగా ప్రియుడు మోజులో పడిన భార్య భర్త నుంచి వేరు పడడం తో పాటు ప్రియుడితో తన సుఖానికి కొడుకు అడ్డు వస్తున్నాడనే కారణంతో చిన్నారి కొడుకును చంపి చివరికి పూడ్చి పెట్టిన ఘటన కృష్ణాజిల్లాలో వెలుగులోకి వచ్చింది.