ఏపిలో భారీగా తగ్గిన లిక్కర్ సేల్స్.. గత ఏడాదిలో ఆరునెలల కు 159.35 లక్షల కేసుల బీర్లు అమ్మకాలు జరిగితే..ఈ ఏడాదిలో కేవలం 16.86 లక్షల కేసుల బీర్లు అమ్ముడుపోయాయి..గత ఏడాది 166 లక్షల కేసుల మద్యం అమ్మకాలు జరిగితే.. ఇప్పుడు 66 లక్షల కేసుల మద్యం అమ్మకాలు జరిగినట్లు అధికారులు వెల్లడించారు. మద్యం ధరలు పెంచడం వల్ల అమ్మకాలు పడిపోయాయని వ్యాపారులు అంటున్నారు.