ఈనెల 19 నుంచి పిజి చివరి సెమిస్టర్ పరీక్షలు నిర్వహించేందుకు ఉస్మానియా యూనివర్సిటీ నిర్ణయించింది. రైతులకు పరీక్ష కేంద్రాన్ని ఎంపిక చేసుకునేందుకు ఆప్షన్ ఇవ్వగా కొంతమందికి మాత్రం ఆప్షన్ ఇవ్వకపోవడంతో వారికి పరీక్ష కేంద్రాలను యూనివర్సిటీ నిర్ణయించనుంది.