ఐసీఎంఆర్ కరోనా కిట్లపై ఇచ్చిన సబ్సిడీ ఉపసంహరించుకోవడం వల్ల ఇక నుంచి ప్రజలు అందరికీ ఉచితంగా కరోనా పరీక్షలు చేయలేమని మేఘాలయ ప్రభుత్వం స్పష్టం చేసింది.