పోలీసులు న్యాయవాదులపై బెదిరింపులకు పాల్పడితే న్యాయవాదులు భయపడి కోర్టులకు రాకపోతే కోర్టులు మూసి వేసుకోవాల్సిందే అంటూ ఏపీ హైకోర్టు వ్యాఖ్యానించింది.