ఇటీవలే గతంలో కరోనా వైరస్ బారినపడి చికిత్స తీసుకుని కోలుకున్న తిరుపతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే భూమన మరోసారి కరోనా వైరస్ బారిన పడడంతో ఏపీలో కరోనా సెకండ్ వేవ్ స్టార్ట్ అయిందని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.