తెలంగాణలో ఈ నెల 15 నుంచి విద్యా సంస్థలను ప్రారంభించడం సాధ్యం కాదని కేబినెట్ సబ్ కమిటీ నిర్ణయించింది. దసరా పండుగ తర్వాత పరిస్థితులను సమీక్షించి నిర్ణయం తీసుకుంటామని తెలిపింది.