బరువు తగ్గాలనుకునే వారు రోజుకు నాలుగు కంటే ఎక్కువ చపాతీలు తినడంతో పాటు రోజు వారి అలవాట్లు, ఎక్సర్సైజ్ లాంటి వాటిలో కూడా మార్పులు చేసుకోవలసిన అవసరం ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు.