రాజకీయాలు ఎప్పుడు ఒకేలా ఉండవు అనడానికి టీడీపీ అధినేత చంద్రబాబు పెద్ద ఉదాహరణగా నిలుస్తారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. పరిస్థితులని బట్టి, అవసరాలని బట్టి చంద్రబాబు మారిపోతారు. ఆయన రాజకీయ జీవితం చూసుకుంటే అంతా అలాగే ఉంటుంది. పరిస్థితులని బట్టే బాబు రాజకీయం చేస్తుంటారు. ఇక 2014లో కూడా బాబు అలాంటి రాజకీయమే చేశారు.