దేశంలో ఏ రాష్ట్ర సీఎంపై చేయని విధంగా ఏపీలో సీఎం జగన్పై ప్రతిపక్ష టీడీపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. ఆయన అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి చంద్రబాబు అండ్ బ్యాచ్ విమర్శలు చేయడమే పనిగా పెట్టుకుని ముందుకెళుతున్నారు. జగన్ ప్రజలకు మేలు చేసే నిర్ణయాలు తీసుకుంటే, వాటికి వ్యతిరేకంగా మాట్లాడటం, కోర్టులో కేసులు వేసి అడ్డుకోవడం చేస్తున్నారు.