చైనా భావజాలాన్ని ప్రచారం చేసే ప్రొఫెసర్లు ఉపాధ్యాయులకు బ్రిటన్లో చెక్ పెట్టేందుకు అక్కడి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది.